December 10, 2011

రేపు తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా బ్లాగర్లు అందరికీ శుభాకాంక్షలు......రేపు తెలుగు బ్లాగుల దినోత్సవం  సందర్భంగా బ్లాగర్లు అందరికీ  శుభాకాంక్షలు......
మీకోసం కొన్ని వజ్రాల లాంటి తెలుగు పద్యాలు.....తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స
శ్రీ కృష్ణదేవ రాయలుతియ్యని తేనెల తెలుగు పలుకక
ఇంగ్లిష్ మీద మోజు పడుట
ఇంట కమ్మని భోజనముండగా
హోటళ్ళ కెగబ్రాకినట్లు భార్గవ -
చేరువేల భార్గవ శర్మజనని సంస్కృతంబు సకల భాషలకును
దేశభాషలందు తెలుగు లెస్స
జగతి తల్లికంటె సౌభాగ్యసంపద
మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె?
వినుకొండ వల్లభరాయడుసంస్కృతంబులోని చక్కెర పాకంబు
అరవ భాషలోని అమృతరాశి
కన్నడంబులోని కస్తూరి వాసన
కలిసిపోయె తేట తెలుగునందు?
మిరియాల రామకృష్ణసోర్స్: వికీపీడియా తెలుగు...

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...