February 5, 2012

త్యాగరాజ పంచరత్న కృతులు -- గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్

నాకు బాలకృష్ణ ప్రసాద్ గారి పాటలంటే ఎంతో ఇష్టం... ఇంట్లో ఉండే పాత క్యాసెట్స్ వెదుకుతూ ఉంటే ఆయన పాడిన త్యాగరాజ పంచరత్నకృతులు దొరికాయి.. అందుకనే వాటిని ఇలా రికార్డ్ చేసి అప్‍లోడ్ చేసాను..లిరిక్స్ కావాలంటే Click here అన్నదానిపై క్లిక్ చెయ్యగలరు..



1. జగదానందకారక జయ జానకీ ప్రాణనాయక
2. దుడుకుగల నన్నే దొరకొడుకు బ్రోచురా ఎంతో

Lyrics: Click here
Download

3. సాధించెనే ఓ మనసా

Lyrics: Click here
Download

4. కనకన రుచిరా కనకవసన! నిన్ను

Lyrics: Click here
Download

5. ఎందరో మహానుభావు లందరికి వందనము

Lyrics: Click here
Download


Tags:  Thyagaraja Pancharatna Kritis by G. Balakrishna prasad 

7 comments:

  1. పైన ఉన్న ప్లేయర్‍లలో ఏదో ఒక్క ప్లేయర్ ను ఆన్ చేసినా చాలు.... లిస్ట్ లో ఉన్న మిగతా పాటలు వరుసగా ప్లే అయిపోతాయి....

    లిస్ట్ వద్దని క్లిక్ చేయ్యడం మరిచాను అందుకే ఇలా జరిగింది... క్షమించండి..

    ReplyDelete
  2. థాంక్స్ ఫర్ అప్‍లోడ్. నా కిష్టమయిన "దుడుకుగల" ప్రసాద్ గారి కంఠంతో మొదటి సారి విన్నాను. థాంక్స్.

    ReplyDelete
  3. super ...ఇవి చాలా అరుదు గా ఉంటాయి కదా...అందరికి పరిచయం చేసినందుకు మీకు hatsoff .
    అన్ని సూపర్.అన్నిట్లోకి కనకన రుచి రా అయితే అర్భుతం ని దాటి అత్యర్బుతాన్ని తోసేసి ఎక్కడికో ఎగిరిపోతోంది ....
    అంత రుచి గా పాడారు అది .

    ReplyDelete
  4. చాలా బాగున్నాయి.
    స్పష్టత తో పాడారు.
    మీరు ఇదివరకటి పోస్ట్లో ఇచ్చిన సమాచారంతో డౌన్లోడ్ చేయటానికి ప్రయత్నిస్తే..( ఆడియో మాత్రం)
    కాలేదు.
    బయట సీడిలు/కాసెట్స్ దొరుకుతున్నాయా?
    ధన్యవాదాలు

    ReplyDelete
  5. మందాకిని గారు.....ఇప్పుడు Download links ఇచ్చాను చూడగలరు.... అవి బయట నాకు తెలిసి దొరకవేమో... నా దగ్గర ఎక్కడో పాత క్యాసెట్స్ లోవి అవి...

    లేటుగా స్పందించినందుకు క్షమించగలరు... upload చేసిన సైట్ మారడం వల్ల మీరు download చెయ్యలేక పోయారు..
    ప్లేయర్ లో ఉన్న share అనేదాన్ని క్లిక్ చేస్తే download option వస్తుంది....

    ధన్యవాదాలు

    ReplyDelete
  6. అనేక ధన్యవాదాలండి. ఐదూ డౌన్లోడ్ చేసుకున్నాను.
    ఇది వరకే నా దగ్గర ఈ పాటలున్నాయి కానీ, ప్రసిద్ధ గాయకులైనా ఏమాత్రం స్పష్టంగా పదాలవీ అర్థం కాకుండా పాడిఉన్నారు.
    గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు చాలా బాగా పాడారు.
    మీకు మరీ మరీ ధన్యవాదాలు.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...