February 26, 2012

MP3 Files ను కావలసిన Bitrate లోకి మార్చడానికి

ఆడియో పైల్స్  సైజును తగ్గించుకోవడానికి బిట్ రేట్ ను తగ్గించడం ఒక టెక్నిక్ కదా....


మనదగ్గర ఉన్న ఆడియో  ఫైల్స్ ను కావలసిన బిట్ రేట్ లోకి మార్చుకోవడానికి  MP3 Bitrate Changer అనే  ఉచిత software బాగా పనిచేస్తుంది..



దానిని ఇక్కడ నుండి Download చేసుకోండి:  Click Here


Program ను ఓపెన్ చేసి కావలసిన పాటను ఎంచుకొని, ఎంత బిట్ రేట్ కావాలి అని సెలెక్ట్ చేసుకొని convert అని నొక్కగానే ఆ బిట్ రేట్ కు కన్‍వర్ట్ అవుతుంది...  మరీ తక్కువ బిట్ రేట్ ఎంచుకుంటే Noise ఎక్కువవుతుంది సుమా....

ఉదా: నా మునుపటి పోస్టులోని పాటను దీనిద్వారానే  మార్చాను. ఏడు నిమిషాల పాట 1.7MB మాత్రమే ఉంది.
ఇక్కడ వినండి 

Site:  http://www.pianosoft-europe.com/mp3-bitrate-change.htm

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...