మామూలుగా సిస్టంలో ఏదైనా ప్రాబ్లంస్ వచ్చినప్పుడు system restore అనే ఆప్షన్ ద్వారా ఒక రీస్టోర్ పాయింట్ ఎంచుకొని ఆ స్టేజ్ లోకి వెళ్ళిపోతుంటాం కదా..... కానీ ఆ రీస్టోర్ పాయింట్స్ మనం manual గా కానీ, ఏదైనా critical software కానీ install చేసేటప్పుడు మాత్రమే తీయబడుతాయి..అందులోనూ సిస్టం బూట్ అవ్వలేని పరిస్ధితికి వచ్చినప్పుడు అవి ఎందుకూ పనికి రావు...
అలాంటి పరిస్డితులలో సైతం పని చేసే software ROLLBACK ఇది నిమిషాలు, గంటల వ్యవధిలో అనేక snaps తీసి ఉంచుతుంది... ఇంకా ఇదిOS బూట్ కాలేని stage లో సైతం home key ప్రెస్ చేస్తే పని చేస్తుంది..కంప్యూటర్ కు వైరస్ వచ్చినా సైతం Rollback చేసుకొని హ్యాపీగా ఉండచ్చు..
సో..ఏ ప్రాబ్లం వచ్చినా os చెయ్యవలసిన పనే ఉండదు.. సెకన్లలో softwares తో సహా రీస్టోర్ చెయ్యబడతాయి.
ఇది Ghost software లాగా నిమిషాల టైం తీసుకోదు.. అంతా సెకన్లపై రీస్టోర్ చేసేస్తుంది
కానీ ఇది ఫ్రీ కాదండోయ్....
Site: http://www.rollbacksoftware.com/
ఇంకా బాగా అర్దం కావాలంటే ఈ వీడియో చూడండి
సార్ మీరు చెప్పింది నాకు చాలా ఉపయోగపడుతుంది,మీరు చాలా బాగా చెప్పారు
ReplyDeletefreelatest-mp3songs.blogspot.com