ముందుగా http://portable-app. com/ అనే సైట్ నుండి ఉచిత అప్లికేషన్ Download చేసుకోండి.
దాన్ని ఒపెన్ చేసి ముందు Pre scan చెయ్యాలి.
తర్వాత మనం దేనికైతే portable version కావాలనుకుంటున్నామో ఆ software install చెయ్యాలి.
ఇప్పుడు post scan చెయ్యాలి..
Finish అని క్లిక్ చేయ్యగానే మనకు portable అప్లికేషన్ వచ్చేస్తుంది..దానిని ఇక install చెయ్యకుండానే ఏ కంప్యూటర్‍లో అయినా వాడుకోవచ్చు..
సో.. ఈ అప్లికేషన్ మన సిస్టంలో జరిగిన మార్పులను గమనించి దాన్ని portable application గా మారుస్తుంది అన్నమాట..
ఈ వీడియోలో ఎలా చెయ్యాలో చూడండి..
very very useful. keep it up.
ReplyDeletesuperb post..very useful
ReplyDelete