మామూలుగా మనం తీసిన పోటోలు కానివ్వండి.. లేక ఏదైనా Images కానీ దాదాపు ఎక్కువ resolution లో ఉంటే వాటిని నేరుగా బ్లాగులలోకి కానీ , వెబ్ సైట్స్ లోకి కానీ అప్‍లోడ్ చేస్తే లోడింగ్ టైమ్ మరియూ మన స్పేస్ వృధా అవుతుంది కదా...
సో అలాంటి Images ని ఆన్‍లైన్ లోనే ఎడిట్ చేసుకొని optimized images పొందాలంటే http://webresizer.com అనే సైట్ ఉపయోగపడుతుంది... దీనిలో మీరు re-size చెయ్యవలసిన Image ని upload చేసి రకరకాల ఎడిటింగ్స్ చేసి optimized image ని డౌన్‍లోడ్ చేసుకోవచ్చు..
site: http://webresizer.com/resizer/
అలాగే ఈ సైట్ చుడండి రకరకాల ఎఫ్ఫెక్ట్స్ పెట్టుకోవచ్చు మన ఫొటోస్ కి..
ReplyDeletewww.photofacefun.com
అలాగే .gif files కుడా చేసుకోవచ్చు http://funphotobox.com/
సీత ...
చాలా బాగుంది మీరు చెప్పిన విధానం నమస్కరములు
ReplyDelete