Time Freeze అనే ఈ software కూడా అదే పని చేస్తుంది..అందులోనూ ఫ్రీ వేర్.... వాడడం కూడా ఎంతో సులభం...
దీనిని install చేసాక freeze mode ఆన్ చేసుకుంటే మన కంప్యూటర్ virtual mode లో రన్‍అవుతూ C drive లో చేసిన మార్పులన్నీ ఇక సేవ్ కావు.. సో మన కంప్యూటర్ వైరస్‍ల నుండి రక్షించబడినట్టే.... ఎప్పుడైనా మీరు ఉద్దేశపూర్వకంగా ఏదైనా software install చేసి ఉంటే... Real disk లోకి ఆ ఫైల్స్ సేవ్ చేసుకోవచ్చు...
దీనిలో File protection mode అనే దానిలో మనం ఎంచుకున్న పైల్స్ ను ఇంకెవరూ మార్పుచెయ్యకుండా చెయ్యడానికి ఆప్షన్స్ ఉన్నాయి..
Official site: http://www.toolwiz.com/products/toolwiz-time-freeze/
దీనిలో File protection mode అనే దానిలో మనం ఎంచుకున్న పైల్స్ ను ఇంకెవరూ మార్పుచెయ్యకుండా చెయ్యడానికి ఆప్షన్స్ ఉన్నాయి..
Official site: http://www.toolwiz.com/products/toolwiz-time-freeze/
No comments:
Post a Comment