మనం మెయిల్స్ లోనూ ఆర్కుట్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలోనూ అనేక తెలియని లింకు లపై క్లిక్ చేస్తూ ఉంటాం.. మనకు ఎంతో తెలిసిన వారి నుంచి వచ్చినవే అయినా కొన్ని స్పైవేర్లను కలిగి ఉంటాయి..చాలా మంది వీటి బారిన పడే ఉంటారు. వాటిపై క్లిక్ చేసే ముందు మనం చెయ్యవలసిన దాని గురించి ఇప్పుడు చూద్దాం..
June 30, 2011
తెలియని లింకులపై క్లిక్ చేసేముందు తీసుకోవలసిన జాగ్రత్తలు
June 28, 2011
జీ-మెయిల్ లో forwarding option వాడడం..
ఈ ఆప్షన్ ద్వారా మన మెయిల్స్ ను వేరే మెయిల్ కు పంపించుకోవచ్చు. దాన్నిమన మెయిల్ అడ్రస్ మార్చుకున్నప్పుడు ఎలా వాడుకోవచ్చో చూడడండి.
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు--బాలకృష్ణ ప్రసాద్ గారి వీడియోతో
శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు రచించిన కొండలలో నెలకొన్న అన్న సంకీర్తనను ఇక్కడ పోస్టుచేస్తున్నాను. బాలకృష్ణ ప్రసాద్ గారు ఈ సంకీర్తనను గానం చేస్తుండగా తీసిన వీడియోను క్రింద ఉంచాను...ఆ వీడియోను చూస్తూ మీరు సంకీర్తనను ఆశ్వాదించవచ్చు.....
June 26, 2011
అన్నమాచార్య సంకీర్తనలు---వీడివో అల విజయరాఘవుడు
June 25, 2011
రెండు Gmail accounts ను ఒకటిగా వాడడం
మీకు ఒకటి కన్నా ఎక్కువ మెయిల్ ఐడీలు ఉన్నా లేదా మీ ఫ్రెండ్ మెయిల్ ఐడీ ని..... మీ gmail అకౌంట్ నుండే మేనేజ్ చేసేయచ్చు..... అది ఎలా అన్నది ఇప్పుడు చూద్దాం.
June 23, 2011
Gtalk లో కరెంట్ మ్యూజిక్ ట్రాక్ ఆప్షన్ పనిచెయ్యడం లేదా ?
లేబుళ్లు:
Excellent Tips,
జీ-మెయిల్,
సాంకేతికాలు
June 22, 2011
Gmail లో ఆటోమాటిక్ Reply ఏర్పాటు చేసుకోవడం
మనం ఏదైనా ఊరికి వెళ్ళినపుడు లేదా ఆఫ్‍లైన్‍లో ఉన్నప్పుడు మనకు మెయిల్ చేసిన ఫ్రెండ్స్ కు ఆటోమాటిక్‍గా ఏదైనా ఒక సందేశం Reply గా వెళ్ళేలా జీమెయిల్‍లో ఏర్పాటు చేసుకోవచ్చు.
June 20, 2011
కరెంటు ఉన్నా UPS బ్యాకప్ మోడ్ లోకి వెళ్తోందా ?
June 19, 2011
పేపర్ waste తగ్గిస్తున్న గ్రీన్ చానల్ కౌంటర్లు
ఇప్పుడు కొత్తగా(1 వ తేదీ నుంచి) SBI బ్రాంచీలలో గ్రీన్ చానల్ కౌంటర్లు ప్ర్రారంభించారు. దీనిలో పేపర్ వేస్ట్ తక్కువగా ఉంటుంది. మనం మన అకౌంట్ లో డబ్బు వెయ్యాలన్నా, తీయాలన్నా గానీ వోచర్స్ రాయనవసరం లేదు.
మెమరీకార్డు ఉన్నా లేనట్టు చూపిస్తుందా ?
కార్డ్ రీడర్ ద్వారా మెమరీ కార్డులు వంటివి రీడ్ చేసేటప్పుడు, మెమరీ కార్డు ఉన్నాకానీ కొన్నిసార్లు ఇలా “ Insert Disk ” అంటూ error message చూపిస్తుంది,
June 18, 2011
అన్నమాచార్య సంకీర్తనలు---విష్ణు దేవు పాదములే విద్యాబుధ్ధీ మాకు
June 15, 2011
బ్లాగరులో పొరపాటున డిలీట్ చేసిన post తిరిగి పొందడం
బ్లాగరు వాడేవారు ఎవరైనా పొరపాటున వారి పోస్టు ఏదైనా డిలీట్ అయినట్లు అయితే దాన్ని తిరిగి పొందడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అందులో ఇది ఒకటి. ఈ టిప్ లో మనకు ఆ పోస్ట్ గూగుల్ లేదా ఏదేనీ సెర్చ్ ఇంజన్ లో చూపించబడుతుండాలి.
Gmail ను మెటాలిక్ స్టైల్ లో చూడండి
మన Firefox బ్రౌజర్ కు https://addons.mozilla.org/en-US/firefox/addon/8434/ అనే లింకు నుండి చిన్న add-on install చేసుకుంటే ఇలా సరికొత్త రూపం వస్తుంది.....
June 14, 2011
అన్నమాచార్య సంకీర్తనలు---ఏమని వర్ణించునుకో ఇంక పురాణములెల్ల వేమారు కొత్తలాయె విశ్వలోకపతికి
ఆ వేంకటేశ్వరుని లీలలను ఏ మని వర్ణించగలం. ఆయన లీలలు అనంతం. ఈ సంకీర్తనలో స్వామి పాల సముద్రంలో పడుకొని ఉండడం వల్ల నలుపు రంగు అంతా పోయి తెల్లగా మారారని, కానీ మరలా కాళింది నదిలో ఈదడం వల్ల నల్లగా మారారని ఎంతో చమత్కారంగా అన్నమాచార్యుల వారు వర్ణించారు.... జీ. బాలకృష్ణ ప్రసాద్ గారు గానం చేసిన శ్రీ అన్నమాచార్యుల వారి ఏ మని వర్ణించను అన్న సంకీర్తనను ఇక్కడ వీడియోలో వింటూ చదువుకోవచ్చు....
June 13, 2011
మెయిల్ వస్తే SMS అలర్ట్ ఫ్రీ గా పొందడం
మనకు ముఖ్యమైన ఈ-మెయిల్స్ వచ్చినపుడు వాటికి త్వరగా స్పందించడానికి, మెయిల్ వస్తే మన మెబైల్ కు SMS వచ్చేలా సెట్ చేసుకోవచ్చు. ఈ సర్వీస్ పూర్తిగా ఉచితం.
లేబుళ్లు:
Excellent Tips,
Gmail,
Good Sites,
జీ-మెయిల్,
సాంకేతికాలు
అన్నమాచార్య సంకీర్తనలు---ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు
ఏదైనా సరే ఆ హరి మనకు ప్రసాదించిన జన్మమే చాలు అంటూ అన్నమాచార్యుల వారు వివరించిన పాట ఇది.... శునకమునకు దాని జన్మ తక్కువగా అనిపించదు మనకు మాత్రమే అది నీచమైన జన్మ అని అనిపిస్తుంది. ఆ కుక్క మాత్రం తాను మహారాజు భోగాలు అనుభవిస్తున్నట్టుగా తలుస్తుంది... మనసు పడి ఉంటే ఎక్కువ లేదు తక్కువ లేదు....
ఆడియో సీడీలను కాపీ చెయ్యడం
ఆడియో సిడీల రూపంలో ఉన్న పాటలను నేరుగా కాపీ పేస్ట్ చెయ్యడం ద్వారా మన కంప్యూటర్ లోకి సేవ్ చేసుకోవడం సాధ్యం కాదు... మీడియా ప్లేయర్ సాయంతో వాటిని MP3 files గా సేవ్ చేయడం ఇక్కడ వివరిస్తున్నాను..
June 12, 2011
500 అక్షరాల సందేశం పంపేందుకు సైట్
మమూలుగా Way2SMS లాంటి సైట్స్ ద్వారా 140 అక్షరాల మెసేజ్ ని మాత్రమే పంపగలం..కానీ http://www.bollywoodmotion.com/free-long-sms-india.html అనే సైట్లో భారీగా 500 అక్షరాల మెసేజ్ ను పంపడానికి వీలుంది.....అంతే కాకుండా ఈ సైట్ నుంచి మెసేజ్ చేయడానికి రిజిష్టర్ చేసుకోవలసిన పని గానీ, లాగ్ ఆన్ అవ్వాల్సిన పనికానీ లేదు..
అన్నమాచార్య సంకీర్తనలు---ఇదె శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు
రామాయణం లోని సుందరకాండలో...... హనుమంతుడు లంకలో ఉన్న సీతమ్మ తల్లి జాడను కనిపెట్టి, ఆమెకు రాముని ముద్రికను ఇచ్చి, ఆ తల్లి వద్దనుండి చూడామణిని తీసుకొని వచ్చి రామునికి ఆనందం కలిగిస్తాడు... అప్పుడు హనుమ రామునితో తాను ఆ తల్లిని ఎలా కనిపెట్టాను తదితర వివరాలను వివరించే ఆ సన్నివేశాన్ని శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు ఎంతో చక్కగా ఈ పాటలో వర్ణించారు.... దీనిని మీరు ఈ వీడియోలో పాటను వింటూ చదువుకోవచ్చు...
అన్నమాచార్య సంకీర్తనలు---చిన్ని శిశువు
శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు రచించిన చిన్ని శిశువు అనే సంకీర్తనను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఈ పాట ను క్రింద ఉన్న వీడియోలో వింటూ చదువుకోవచ్చు......
June 8, 2011
మనవారి దగ్గర మెప్పు అవసరమా ?
మనవారి దగ్గర మెప్పు అవసరమా? అంటే అందరూ ఎందుకు అని అనడం నిజమే. నిజానికి మనిషి ఏ పని చేసినా కానీ తనకు ఒక రకమైన ప్రాధాన్యత వస్తుంది అన్న భావనలోనే చేస్తూ ఉంటాడు.
Subscribe to:
Posts (Atom)