June 20, 2011

కరెంటు ఉన్నా UPS బ్యాకప్ మోడ్ లోకి వెళ్తోందా ?



             కొన్ని సార్లు supply ( పవర్ ) ఉండి, అన్ని కనెక్షన్లు సరిగా ఉన్నాగానీ UPS బ్యాకప్ మోడ్ లోకి వెళ్తుంటుంది. అదేదో చెడి పోయిందని దానిని రిపేరర్ వద్దకు తీసుకుపోతాం.



 కానీ దానికి అసలు కారణం కొన్ని కంపెనీ UPS లలో Supply ఎక్కువ లేక తక్కువ ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. ఈ విషయం దానితో పాటూ ఇచ్చే యూజర్ గైడ్ చదివితే అర్దం అవుతుంది.  
మల్టీమీటర్ వంటి సాధనాలతో టెస్ట్ చేస్టే ఎంత ఎక్కువ వోల్టేజీ వస్తుంది అని అర్దం చేసుకోవచ్చు. మల్టీమీటర్ లు వందరూపాయలకే మార్కెట్లో దొరుకుతాయి..





తెలుగు భాషాపరిరక్షణ
See this Link for details: http://computerera.co.in/blog/?p=2617

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...