May 6, 2012

నమశ్శివాయ నటేశ్వరాయ ఉమావరాయ నమో నమస్తే




నమ:శ్శివాయ నటేశ్వరాయ 
ఉమావరాయ నమో నమస్తే ||

హృదయ పఠికా మధ్యగతాయ 

సదమలవాజ్ఞయ సంపత్కరాయ
నదీధరాయ నగవాసాయ 
విధుకిరీటాయ వేదమయాయ    ||నమ:||

పశుపతయే శ్రీపతి వినుతాయ
హసిత సిత శుభాంగాయ భవాయ
ప్రశాంతిదాయ పరాత్పరాయ 
నమో నిశితధీద్రిశానిష్టిదాయతే   ||నమ:||

Listen Here:


7 comments:

  1. సాయి గారు ! చక్కటి పోస్ట్ ను అందించినందుకు కృతజ్ఞతలండి.

    ReplyDelete
  2. ఓం నమశ్శివాయ... 🕉️😊🚩

    ReplyDelete
  3. నిశిత ధీ దృశా నిష్టితాయతే.....

    ReplyDelete
  4. ఇది వ్రాసినవారు ఎవరు?

    ReplyDelete
    Replies
    1. Ma gurugaru Brahmsari Samavedam Shanmukha Sarmagaru

      Delete
  5. Replies
    1. samavedam shanmuka sharma gaaru

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...