విండోస్ ఆపరేటింగ్ సిస్టం లోని “బిట్ లాకర్” అనే ప్రోగ్రాం సాయంతో ఎటువంటి ఇతర సాప్టువేర్ల సాయం లేకుండానే మన పెన్‍డ్రైవ్ కు పాస్‍వర్డ్ సెట్ చేసుకొని మన ఫైల్స్ కు భద్రత కల్పించుకోవచ్చు. అది ఎలా అన్నది చూద్దాం.
July 4, 2011
పెన్‍డ్రైవ్ కు ఇలా పాస్‍వర్డ్ సెట్ చేసుకోవచ్చు
July 3, 2011
క్యాలండర్‍లపై దేవుడి బొమ్మలు అవసరమా ?
ముందుమాట: ఈ పోస్ట్ ఎవ్వరినీ ఉద్దేశించినది కాదు.
విండోస్-7 లో explorer బార్ లోని సెర్చ్ బాక్సుని వాడడం
విండోస్-7 ఆపరేటింగ్ సిస్టంలో explorer బార్ లో ఉన్న సెర్చ్ బాక్సు ద్వారా మనకు కావలిసిన ఫైల్స్ ను సులభంగా వెదకవచ్చు.
Firefox లో చిన్న తమషా
ఒక ఫైర్‍ఫాక్స్ విండోలో మరో ఫైర్‍ఫాక్స్ ను ఓపెన్ చెయ్యడానికి ఈ URL ను అడ్రస్ బార్‍లో పేస్టు చెయ్యండి.. అలా ఒపెన్ అయిన రెండవ ఫైర్‍ఫాక్సు ఆడ్రస్ బార్ లో మరలా ఇదే కోడ్ ఎంటర్ చేస్తే దానిలో ఇంకోటి ఓపెన్ అవుతుంది.
ఈ-మెయిల్ అడ్రస్ కరెక్టా కాదా ఇలా తెలుసుకోండి
మనకు ఎవరైనా మెయిల్ ఐడీ ఇచ్చినప్పుడు అది నిజమైనదో కాదో, పని చేస్తుందో లేదో తెలుసుకోవాలి అంటే ఈ సైట్ మనకి బాగా ఉపయోగపడుతుంది.
Subscribe to:
Posts (Atom)