December 21, 2011

గూగుల్ తో ప్రేమ చిహ్నం గీయించండి



     గూగుల్ లో మనకు అనేకరకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి... అందులో ఒకటి  గూగుల్ క్యాలిక్యులేటర్....  దానిలోని గ్రాఫ్ డ్రాయింగ్ సదుపాయన్ని వాడి ఇలా  చిన్న తమాషా చెయ్యచ్చు...
గూగుల్ ని ఓపెన్ చెయ్యండి.... సెర్చ్ బాకులో ఇది దీన్ని కాపీ చేసి పేస్టు చెయ్యండి..
(sqrt(cos(x))*cos(200*x)+sqrt(abs(x))-0.7)*(4-x*x)^0.1, sqrt(9-x^2),-sqrt(9-x^2) from -4.5 to 4.5

మీకు ఇలా లవ్ సింబల్ గ్రాప్ గా వస్తుంది......

భలే ఉంది కదూ........

December 19, 2011

మన మతాలపై విమర్శంచుకోవడం అవసరమంటారా?







    మతం కులం ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకున్నవి అని నా ఉద్దేశ్యం. అన్ని మతాలు బోధించేది ఒక్కటే     “ పవిత్రంగా ఉండడం, ఇతరులకు సేవచెయ్యడం  ”  అన్ని మతాలు శాంతినే కోరుకుంటాయి. ఇదంతా వదిలేస్తే, మనం జన్మతహా ఒక మతంలో జన్మించాం. కనుక మనం అదే ఆచరిస్తుంటాం. ప్రక్క మతం గురించి ఆలోచించవలసిన అవసరం ఎంతమాత్రం  లేదు.

December 18, 2011

మీ క్యాలిక్యులేటర్ ను ఇలా Test చేసుకోండి...



   CASIO calculator లో అన్ని keys పనిచేస్తున్నాయా లేదా అని ఇలా టెస్ట్ చేయండి...

1. ON + SHIFT + 7 ని ఒకేసారి ప్రెస్ చెయ్యండి....
2. SHIFT ని ప్రెస్ చేస్తూ ఉండండి screen పై ‘1’  అని చూపించబడేదాకా....
3. ఇప్పుడు అన్ని కీ లను ఒక ఆర్డర్ లో ప్రెస్ చేస్తూ వెళ్ళండి.....(ON  ప్రెస్ చెయ్యద్దు)

December 17, 2011

ఇది బూజు కాదు...చెట్టు వేర్లు.....



మా ఇంట్లో ఒకచోట ఇలా ఉండడం చూసి...

December 16, 2011

భలే... మ్యాజిక్....

 Amazing..... మ్యాజిక్.....


Related Posts Plugin for WordPress, Blogger...