December 14, 2011
EVERY ALPHABET HAS A NEW MESSAGE
December 10, 2011
రేపు తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా బ్లాగర్లు అందరికీ శుభాకాంక్షలు......
రేపు తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా బ్లాగర్లు అందరికీ శుభాకాంక్షలు......
జీవితం సార్ధకం చేసుకొనేందుకు, మూడు “ద” కారములు
మనుష్యులు, దేవతలు, రాక్షసులు అందరూ ప్రజాపతి యెక్క బిడ్డలు. ఒకసారి ఆయన వద్దకు దేవతలు వెళ్ళి నాన్నగారు మాకు ఏదైనా బోధ చెయ్యండి మా జీవితాలు బాగుపడడానికి అని అడిగారు. అప్పుడు ప్రజాపతి “ద” అని చెప్పి అర్దమయ్యిందా నేనేం చెప్పానో అని అడిగారు.. అప్పుడు దేవతలు “అర్దం అయ్యింది నాన్నగారు మేం అలానే పాఠిస్తాము” అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు.
December 9, 2011
YouTube వీడియోలను Download కాదు ఇలా Save చేసుకోండి
మామూలుగా మనం YouTube వంటి సైట్స్ లో వీడియోలను చూస్తుంటాం. వాటిలో నచ్చినవాటిని Download చెయ్యడానికి Download managers వంటి software’s లేదా కొన్ని రకాల సైట్స్ ను వాడుతుంటాం. కానీ ఇలా చెయ్యడం వల్ల మనకు Bandwidth & Time వేస్ట్ అవుతుంది. మీరు చూసిన వీడియో already మీ కంప్యూటర్ లో లోడ్ అయ్యే వుంటుంది కదా ? దాన్ని మరలా download చెయ్యడం ఎందుకు? అని ఎప్పుడైనా ఆలోచించారా?
ఆ లోడ్ అయిన ఫైల్ ను వెదికి సేవ్ చేసుకుంటే సరిపోతుంది కదా?
ఆ లోడ్ అయిన ఫైల్ ను వెదికి సేవ్ చేసుకుంటే సరిపోతుంది కదా?
Limited connections ఉన్న వారికి ఇది ఎంతో ఉపయోగకరం.
December 8, 2011
ఈ పువ్వు ఏమని అనుకుంటుందో తెలుసా?
Subscribe to:
Posts (Atom)
