ఆడియో సిడీల రూపంలో ఉన్న పాటలను నేరుగా కాపీ పేస్ట్ చెయ్యడం ద్వారా మన కంప్యూటర్ లోకి సేవ్ చేసుకోవడం సాధ్యం కాదు... మీడియా ప్లేయర్ సాయంతో వాటిని MP3 files గా సేవ్ చేయడం ఇక్కడ వివరిస్తున్నాను..
June 13, 2011
ఆడియో సీడీలను కాపీ చెయ్యడం
June 12, 2011
500 అక్షరాల సందేశం పంపేందుకు సైట్
మమూలుగా Way2SMS లాంటి సైట్స్ ద్వారా 140 అక్షరాల మెసేజ్ ని మాత్రమే పంపగలం..కానీ http://www.bollywoodmotion.com/free-long-sms-india.html అనే సైట్లో భారీగా 500 అక్షరాల మెసేజ్ ను పంపడానికి వీలుంది.....అంతే కాకుండా ఈ సైట్ నుంచి మెసేజ్ చేయడానికి రిజిష్టర్ చేసుకోవలసిన పని గానీ, లాగ్ ఆన్ అవ్వాల్సిన పనికానీ లేదు..
అన్నమాచార్య సంకీర్తనలు---ఇదె శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు
రామాయణం లోని సుందరకాండలో...... హనుమంతుడు లంకలో ఉన్న సీతమ్మ తల్లి జాడను కనిపెట్టి, ఆమెకు రాముని ముద్రికను ఇచ్చి, ఆ తల్లి వద్దనుండి చూడామణిని తీసుకొని వచ్చి రామునికి ఆనందం కలిగిస్తాడు... అప్పుడు హనుమ రామునితో తాను ఆ తల్లిని ఎలా కనిపెట్టాను తదితర వివరాలను వివరించే ఆ సన్నివేశాన్ని శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు ఎంతో చక్కగా ఈ పాటలో వర్ణించారు.... దీనిని మీరు ఈ వీడియోలో పాటను వింటూ చదువుకోవచ్చు...
అన్నమాచార్య సంకీర్తనలు---చిన్ని శిశువు
శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు రచించిన చిన్ని శిశువు అనే సంకీర్తనను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఈ పాట ను క్రింద ఉన్న వీడియోలో వింటూ చదువుకోవచ్చు......
June 8, 2011
మనవారి దగ్గర మెప్పు అవసరమా ?
మనవారి దగ్గర మెప్పు అవసరమా? అంటే అందరూ ఎందుకు అని అనడం నిజమే. నిజానికి మనిషి ఏ పని చేసినా కానీ తనకు ఒక రకమైన ప్రాధాన్యత వస్తుంది అన్న భావనలోనే చేస్తూ ఉంటాడు.
Subscribe to:
Posts (Atom)