April 29, 2012
జయ జయ శ్రీ సుదర్శన -- శ్రీ సుదర్శన రగడ
లేబుళ్లు:
అన్నమాచార్య సంకీర్తనలు,
ఆధ్యాత్మిక కీర్తనలు
April 28, 2012
Google Easter egg నుండి ఒక చిన్న తమాషా
హాయ్ గూగుల్ Easter egg నుండి ఒక చిన్న తమాషా
ఈ కింద లింకు మీద క్లిక్ చెయ్యండి.....
లేదా zerg rush అని గూగుల్ లో సెర్చ్ చెయ్యండి...
April 24, 2012
Gmail నుండి Better Gmail కు మారండి
హాయ్.. gmelius అనే సైట్ నుండి ఒక చిన్న extension మీ క్రోమ్ బ్రౌజర్ కు యాడ్ చేసుకోండి.. ఇక జీమెల్ లోని రకరకాల సెట్టింగులు మీకు కావలసిన విధంగా మార్చుకోవచ్చు..
ఉదా: Gmail ads ను రిమూవ్ చెయ్యడం, మెయిల్స్ highlight చేసుకోవడం..చాట్ రిమూవ్ చేసుకోవడం ఇంకా చాలా ఉన్నాయి....
SIte: http://gmelius.com/
సేకరణ: టెక్ క్రంచ్ నుండి
April 4, 2012
Youtube Videos ను ఇలా Save చేసుకోండి.
ఇంతకు మునుపు పోస్టులలో Youtube Videos ను ఎలా సేవ్ చేసుకోవచ్చో చెప్పాను.. కదా..
YouTube వీడియోలను Download కాదు ఇలా Save చేసుకోండి (Click to see)
ఈ మధ్య Chrome లోని వీడియో సేవ్ చేసే ఏ extensions కనపడం లేదు.. సో ఈ పద్దతిని ఫాలో అయిపోండి... సింపుల్ ...
ముందు వీడియో అంతా చూసేయ్యండి...
తర్వాత మీ కంప్యూటర్ లోని ఈ లోకేషన్ కు వెళ్ళండి...
Windows 7:
C:\Users\Administrator\AppData\Local\Google\Chrome\User Data\Default\Cache
Windows XP:
C:\Documents and Settings\Administrator\Local Settings\Application Data\Google\Chrome\User Data\Default\Cache
Administrator బదులు మీ యూజర్ అకౌంట్ పేరు అనమాట
అక్కడ రైట్ క్లిక్ చేసి Group By Size అనే ఆప్షన్ ఎంచుకోండి.. (easy way to find file) Image లో చూపించిన విధంగా వస్తుంది..
ఆ ఫైల్స్ లో F అనే లెటర్ తో స్టార్ట్ అవుతున్న ఫైల్స్ ను VLC Player లో ఓపెన్ చెయ్యండి...
మీ వీడియో దొరుకుతుంది.. సో ఆ ఫైల్ కాపీ చేసి కావలసిన చోట paste చేసుకొని దాని పేరు మార్చండి..
చివరలో .flv అని కూడా చేర్చండి.. సరిపోతుంది.. (ఉదా: sai.flv)
ఇలా ఎంతో సింపుల్ గా సేవ్ చేసుకోవచ్చు వీడియోలను......
Note: Application data అనే కొన్ని ఫోల్డర్లు Hidden లో ఉంటాయి.. సో ... Floder సెట్టింగులలో Show hidden files and Floders option టిక్ చేసుకుంటే అవి కనిపిస్తాయి
లేబుళ్లు:
Excellent Tips,
YouTube,
సాంకేతికాలు
April 3, 2012
మీరు పంపిన మెయిల్ చదవబడిందా లేదా తెలుసుకోండి..
భవిష్యత్తులో పంపవలసిన మెయిల్స్ ను ముందుగానే ఎలా సెట్ చేసుకోవచ్చో.. నా పాత పోస్టు Gmail లో Future Emails ఇలా పంపండి లో చెప్పాను...
ఇప్పుడు దానిలోనే ఒక కొత్త ఫ్యూచర్ వచ్చింది.. మీరు పంపిన మెయిల్ చదవబడిందా లేదా అని ట్రాక్ చెయ్యవచ్చు..
అది ఎలాగో ఈ వీడియోలో చూడండి..
ఆడాన్ ను ఇక్కడ నుండి Install చేసుకోండి http://www.rightinbox.com/
ఇకపై మెయిల్ పంపేటప్పుడు Track అని క్లిక్ చేస్తే చాలు, ఎదుటి వాళ్ళు చదివి నపుడు మనకు మెయిల్ వస్తుంది..
April 1, 2012
రామ దశరథరామ
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు....
కామ నమో నమో కాకుత్థ్సరామ ||
కరుణానిధి రామ కౌసల్యానందన రామ
పరమ పురుష సీతాపతిరామ
శరధి బంధన రామ సవన రక్షక రామ
గురుతర రవివంశ కోదండ రామ ||
దనుజహరణ రామ దశరథసుత రామ
వినుతామర స్తోత్ర విజయరామ
మనుజావతారా రామ మహనీయ గుణరామ
అనిలజప్రియ రామ అయోధ్యరామ ||
సులలితయశ రామ సుగ్రీవ వరద రామ
కలుష రావణ భయంకర రామ
విలసిత రఘురామ వేదగోచర రామ
కలిత ప్రతాప శ్రీవేంకటగిరి రామ ||
వీడివో అల విజయరాఘవుడు -- నేను చేసిన వీడియో...
Subscribe to:
Posts (Atom)