గూగుల్ ని రకరకాలుగా చూడడండి.. ఇంతకు ముందు పోస్టులలో ఇలాంటివి కొన్ని రాసాను కదా..అలాంటివే ఇంకొన్ని..ఇక్కడ చూపించిన లింకు మీద క్లిక్ చేస్తే ఆ సైట్ కి చేరుకోవచ్చు...
మొబైల్స్ నుండి రేడియేషన్ వస్తుంది.. మనం వాటిని వాడేటప్పుడు మన బ్రెయిన్ కు దగ్గరగా ఉండడం వల్ల చాలా ప్రమాదం అని అందరికీ తెలుసు....కానీ మెబైల్ బయటకి వెళ్ళినపుడు వాడక తప్పదు. ఇంట్లో మాత్రమే వాడుకొనేందుకు ల్యాండ్ లైన్ ఎంతో బెటర్.... కానీ కొందరు ల్యాండ్ లైన్ బిల్లు కట్టలేక కావచ్చు... బాడుగ ఇల్లు మారేటప్పుడు కష్టం కావచ్చు..ఇంకా కొన్ని రకాల కారణాల వల్ల ఇంట్లో కూడా మెబైల్ నే వాడుతూ ఉంటారు.