December 23, 2011
ఏ పైల్ ఫార్మాట్ ను ఏ సాప్ట్ వేర్ తో ఓపెన్ చెయ్యాలో తెలుసుకోవడానికి...
December 22, 2011
Password ని చూడాలంటే....ఇలా చెయ్యండి
మామూలుగా మనం రకరకాల సైట్స్ లో టైప్ చేసే పాస్ వర్డ్ లు కనపడకుండా ఇలా ******గా కనపడతాయి కదా.. వాటిని చూడాలంటే ఇలా చెయ్యండి... (ఇది గూగుల్ క్రోమ్ లో మాత్రమే...)
మీ యూజర్ నేమ్ ఏయే సైట్స్ లో ఖాళీగా ఉందో తెలుసుకోండి....
ప్రతి సైట్ లో రిజిష్టర్ చేసుకొనేప్పుడు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకుంటాం కదా? మీ యూజర్ నేమ్ ఏయే సైట్లలో అందుబాటులో ఉందో తెలుసుకోవడానికి ఈ సైట్ ని వాడండి... దీన్ని ఒపెన్ చేసి ఒక యూజర్ నేమ్ టైప్ చేసి సెర్చ్ చెయ్యండి..... ఆ యూజర్ నేమ్ ఏయే సైట్లలో అందుబాటులో ఉందో చూపిస్తుంది.....
సైట్: http://namechk.com/
వెబ్ సైట్ల URL లు టైప్ చెయ్యడానికి కష్టపడుతున్నారా?
రోజూ ఓపెన్ చేసే సైట్ల URL లు టైప్ చెయ్యడానికి కష్టపడే వాళ్ళు ఈ సైట్ ని ట్రై చెయ్యండి..... దీనిలో మీకు కావలిసిన సైట్ లోగో పై క్లిక్ చేసి ఆ సైట్ ఓపెన్ చేసుకోండి...
గూగుల్ సైట్ ని ఇలా ముక్కలుగా చేసి ఆడుకోవాలని ఉందా ?
గూగుల్ సైట్ ని ఇలా ముక్కలుగా చేసి ఆడుకోవాలని ఉందా ?
అయితే మీ Goggle సెర్చ్ ఓపెన్ చెయ్యండి....
అందులో Gravity అని టైప్ చేసి I’m Felling Lucky అనే బటన్ నొక్కండి...
ఇకపై చూడండి... మ్యాజిక్....... ముక్కలుగా ఉన్న గూగుల్ ప్రత్యక్షమవుతుంది...
అంటే గ్రావిటీని కోల్పోయినదనమాట..... ఇప్పుడు ఆ ముక్కలని మౌస్ తో మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోండి...
అదంతా ఎందుకంటారా ఇక్కడ నొక్కండి చాలు
Subscribe to:
Posts (Atom)




