VM Ware Player లో OS ఇన్‍స్టాల్ చేస్తున్నప్పుడు సామాన్యంగా కొంత డిస్క్ space ను ఎంచుకొని అందులో OS ను install చేసేస్తాం.. అప్పుడు మనకు C Drive మాత్రమే వస్తుంది.. కానీ మీరు దానిలో కూడా ఇంకొన్ని Local Drives ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నారనుకోండి.. ఇలా ప్రయత్నించండి..
Showing posts with label VMWARE. Show all posts
Showing posts with label VMWARE. Show all posts
February 8, 2012
Virtual OS లో ఇలా పార్టీషియన్స్ చేసుకోండి. (VMWARE Player)
February 3, 2012
VMWare Player లో Shared Folder క్రియేట్ చెయ్యడం...
February 2, 2012
VMWare Player లో ఇన్‍స్టలేషన్ పాత్ మార్చుకొని install చేసుకుంటే మంచిది...
ఒక Operating system లో ఇంకో ఆపరేటింగ్ సిస్టమ్ రన్ చెయ్యడానికి చాలామంది VMWare Player వంటివి వాడుతూ ఉంటారు..
కానీ దానిలో Operating system install చేసే సమయంలో చిన్న మెలుకువ పాఠిస్తే... ఎప్పుడైనా Host operating system మార్చుకున్నాకానీ తిరిగి టైం వృధా చేసుకొని ఈ virtual OS లను ఇన్‍స్టాల్ చెయ్యనవసరం ఉండదు..
ఉదా: మీరు XP install చేస్తుంటే దాని పాత్ ని ఇలా వేరే డ్రైవ్ లోకి మార్చుకుంటే...
ఎప్పుడైనా మీ కంప్యూటర్ OS మార్చుకున్నాక VMware ఇన్‍స్టాల్ చేసి ఇలా Open virtual machine ఆప్షన్ ద్వారా ఆ పాత్ ని ఎంచుకుంటే...
ఇక తిరిగి install చెయ్యనవసరం లేదు.. ఇలా హ్యాపీ గా వచ్చేస్తుంది...
Subscribe to:
Comments (Atom)




