June 12, 2012

కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారా... కళ్లను ఇలా రక్షించుకోండి



కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చుంటూ ఉంటాం....
పగలు చూస్తున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ రాత్రి సమాయాలలో Screen  చూడడం కొంచెం కష్టంగా ఉంటుంది.అలాంటప్పుడు brightness తగ్గించుకొని చూస్తుంటాం... 

అలా కాకుండా మనం ఉంటున్న  ప్రదేశం ను బట్టి, ఉష్ణోగ్రతను బట్టి కంప్యూటర్ Brightness, colors మార్చిపెట్టే software ఉంటే బాగుంటుంది కదా..

అలాంటిదే ఈ Flux అనేది. ఇది సూర్యాస్తమయ  సమయాన్ని, ఉష్ణోగ్రతను బట్టి కంప్యూటర్ రంగులు, వెలుగు మార్చి మన కళ్లను రక్షిస్తుంది. కేవలం 546KB మాత్రమే ఉన్న ఈ టూల్ చాలా బాగుంది.

ఇక్కడ నుండి డౌన్ లోడ్ చేసుకోండి.  Click Here

Install చేసుకున్నాక సెట్టింగులలో మీరుంటున్న  లొకేషన్ సెట్ చేసుకోండి.. 









Thanks to hu Blog... 

4 comments:

  1. వామ్మో...దీనికి కుడా సాఫ్ట్ వేర్ లా.......టెక్నాలజీ ఎదిగిపోతోంది...........బాగుంది మంచి గా ఉపయోగపడే టిప్ ఇంకోటి మీ నుండి .......గ్రేట్ సాయి గారూ...

    --
    - సీత.....

    ReplyDelete
    Replies
    1. సీతగారు దీనికి కూడా ఆశ్చర్యమా.....
      ధ్యాంక్యూ వెరీమచ్ అండి...

      Delete
  2. very good information...
    thank you sai gaaroo!
    @sri

    ReplyDelete
    Replies
    1. శ్రీనివాస్ గారు ధన్యవాదాలు అండి..

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...