May 18, 2012

MS Word లో Drop Cap ఆప్షన్ ఎలా వాడాలో తెలుసా ?



Drop Cap అంటే  మన మ్యాటర్ లో  మెదటి అక్షరం పెద్దగా ఉంటుంది కదా అది....

1. ముందుగా మీ మ్యాటర్ మెదటలో కర్సర్ ఉంచండి... ఇప్పుడు insert మెనూలో ఉన్న  Drop Cap అనే దానిపై క్లిక్ చేసి Dropped అని కానీ  In Margin అని కానీ మీకు కావలసిన  ఆప్షన్ ఎంచుకోండి. 

2. అప్పుడు ఇలా మెదటి అక్షరం పెద్దదిగా వచ్చేసుంది.

3. ఆ డ్రాప్ క్యాప్ మెనూ లోనే  ఉన్న drop cap options ద్వారా లెటర్ ఎంత సైజు, దూరం ఎంత  ఉండాలి అనికూడా ఇవ్వచ్చు ఇలా....



ధన్యవాదాలు..

ఈ పోస్టులను ఎవరైనా కాపీ చేయ్యదలిస్తే ముందుగా నాకు తెలియపరచగలరు....



2 comments:

Related Posts Plugin for WordPress, Blogger...