నీ కళ్ళలో కన్నీరులా జారి..
మనసులో భావంగా మారి...
నీ ఊపిరిలో శ్వాసగా చేరి..
ప్రాణం ఉన్నంత వరకూ స్నేహితునిగా ఉంటా నేస్తమా.....
మనసులో భావంగా మారి...
నీ ఊపిరిలో శ్వాసగా చేరి..
ప్రాణం ఉన్నంత వరకూ స్నేహితునిగా ఉంటా నేస్తమా.....
స్నేహమంటే కలిసి తిరగడం... షికార్లు కొట్టడం... సరదాగా గడపడం కాదు. ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించి మెలగడం అంతకన్నా కాదు. మనసు విప్పి మాట్లాడుకోడానికి... మనసును తేలిక పరచుకుని ఊరట పొందడానికి... తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగడానికి దారి చూపగల మోరల్ గైడెన్స్ స్నేహం. 'మేం స్నేహితులం' అని మాటవరసకు చెప్పుకుంటే సరిపోదు. సరైన సమయంలో సరిగ్గా స్పందించి నడిపించగల శక్తి స్నేహంలో కనిపించాలి.
అందులో కొందరే మంచి స్నేహితులవుతారు
మనతో మంచి చెడు పంచుకుంటూ
మంచి స్నేహితులు దొరకడం ఒక అదృష్టం కూడా...
"ఒక కరెక్టు వ్యక్తిని కలుసుకోబోయే ముందు, పది మంది అనామకుల్ని విధి పరిచయం చేస్తుంది. మొదటి వ్యక్తి దగ్గరే పారిపోయేవారు అనామకులు గానే మిగిలిపోతారు"...
నిజం చాలా చక్క గా చెప్పారు స్నేహం గురించి.
ReplyDeleteమొదటి నాలుగు వాక్యాలు చాలు మీకు స్నేహం పై విలువ చెప్పడానికి...అర్భుతం సాయి గారు
మరో సారి సూపర్ గా రాసారు...
ధన్యవాదాలు.. సీతగారు...
Deletesneham gurinchi chakkagaa chepparu...nice post
ReplyDeleteఅన్నిటిలోలా స్నేహాల్లోనూ చెడూ, మంచీ అని రెండు రకాలున్నాయి. చివరికి నిలిచేదీ, మిగిలేదీ మంచి మాత్రమే.
ReplyDeleteనిజమైనది ఎప్పుడూ మంచిదే. అలాగే నిజమైన స్నేహం కలకాలం నిలిచి ఉంటుంది.
మంచిఉ స్నేహం ఎదురవ్వటం అదృష్టమే...దాన్ని జీవితాంతమూ నిలుపుకోగలగటమూ మరింత అదృష్టం.
చాలా చక్కగా చెప్పారు, స్నేహాన్నీ, ఆ మంచి భావాన్నీ...
పండు గారు.. నిజమే చివరకి నిలిచేది మంచి స్నేహం మాత్రమే..
Deleteధ్యాంక్యూ అండి. నాపోస్టుకన్నా మీ కామెంటే బాగుంది...
NICE POST.
ReplyDeleteచెప్పాలంటే.. గారు, రవిశేఖర్ గారు.. ధ్యాంక్యూ సో.. మచ్... అండి..
ReplyDeleteSir, సృష్టి లో తీయనిది స్నేహమే అన్నారు, దానికి మీ కవిత మెరుగులు దిద్దింది . నాలుగు లైన్లు లో చక్కగా వివరించారు .
ReplyDeletewow.. super andi
Deletehttp://telugublogreviews.blogspot.in/2012/05/blog-post_9196.html
ఫాతిమ గారు.. ధన్యవాదాలు...
Deleteరాజ చంద్రగారు.. బ్లాగు రివ్యూలో నా బ్లాగును గురించి రాసినందుకు. చాలా చాలా సంతోషంగా ఉంది.. కానీ నాకు అంత అర్హత లేదేమో.. పిచ్చి పిచ్చి విషయాలు రాసుకొనే నన్ను కూడా అభిమానిస్తున్నందుకు.... చాలా సంతోషం...