April 28, 2012

Google Easter egg నుండి ఒక చిన్న తమాషా


హాయ్  గూగుల్  Easter egg నుండి ఒక చిన్న తమాషా 

ఈ  కింద లింకు మీద క్లిక్ చెయ్యండి.....  

                 Click Here


లేదా zerg rush అని గూగుల్ లో సెర్చ్ చెయ్యండి...

3 comments:

  1. సాయి గారు...
    సూపర్....అసలివి ఎలా చుస్తారండీ.....??మీకు hatsoff... చాలా చాలా బాగుంది

    ReplyDelete
  2. సీత గారు... అంతా మీ అభిమానం అండి.. అందులో ఏం లేదు.... కొంచెం గూగుల్ ని ఫాలో అయిపోతుంటే మీరైనా కనుక్కోగలరు.... ఈ మధ్య టెన్షన్స్ , work లో పడి ఇటువైపు రావాలంటేనే కుదరడంలేదు...

    ధ్యాంక్యూ వెరీమచ్....

    ReplyDelete
  3. అది అందరికీ కుదిరేది కాదండొయి...కొందరికి మాత్రమే తెలుస్తుంది.నా అభిమానం కన్నా మీ తెలివి,గొప్పతనమే మిన్న.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...