March 22, 2012

నా ఉగాది శుభాకాంక్షలు...





తెలుగు వారి తొలిపండుగ ఉగాది
షడ్రుచుల సమ్మేళనం ఉగాది
కోయిల కుహూకుహూ రాగాలకు అంతరార్దం ఉగాది
కొమ్మల చిగురుల వన్నెలకు అర్దం ఉగాది
పాడిపంటల పచ్చదనాలకు, రైతన్నల ఆనందాలకు ఆలంబనం ఉగాది
ఆటపాటలకు, సప్తస్వర సమ్మేళనాలకు, పంచాంగ శ్రవణాలకు వేదిక ఉగాది
నూతన ఆశలను, కోట్లు కుమ్మరించినా కొనలేని ఆనందాలను అందించేను ఈ ఉగాది
అందుకే సాదరంగా సాగనంపండి ఆఖరను
ఉప్పొంగిన ఆనందంతో వెల్లివిరిసిన సంతోషంతో ఆహ్వానించండి ఈ నందనం ను మీ 
ఇంట  ఆనందం నింపాలని....
నందన వనంలో మనజీవనం నవనవ లాడాలని ఆశిస్తూ.....

--సాయి

3 comments:

  1. ఆహా.....!!!!
    ఎంత కమ్మగా ఉందో మీ శుభాకంక్షలు....
    మీ జీవితం కుడా నందనవనం లో ఊగిసలాడాలని మనస్పూర్థి గా కొరుకుంటూ....

    ఊగాది శుభాకంక్షలు....

    ReplyDelete
  2. మీకూ మా "చిన్ని ఆశ" ఉగాది శుభాకాంక్షలు!

    ReplyDelete
  3. సీత గారు.. అంతా మీ అభిమానం అండి.. ధ్యాంక్యూ...ఉగాది శుభాకంక్షలు

    చిన్ని ఆశగారు మీకూ ఉగాది శుభాకంక్షలు....

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...