March 21, 2012

ఏ వెబ్‍సైట్‍ను అయినా మీకు కావల్సిన విధంగా మార్చుకోండి.


  
    మనం మామూలుగా రకరకాల వెబ్‍సైట్ల లోని మేటర్ ను ప్రింట్ తీస్తూ ఉంటాం.. కానీ వాటిని కొంచెం మార్చుకొని మీకు కావలసిన రంగులలో టెక్ట్స్ , ఇమేజస్ పెట్టుకొని ప్రింట్ తీసుకోవాలి అనుకుంటే ..
ఈ క్రోమ్ extension చాలా బాగా ఉపయోగపడుతుంది..


దీనిని ఇక్కడ నుండి మీ బ్రౌజర్ కు add చేసుకోండి.. Click Here

అప్పుడు కుడివైపున settings icon పక్కనే Edit అనే కొత్త icon వస్తుంది దానిని నొక్కితే మీరు చూస్తున్న పేజీని మార్చుకోవచ్చు.. మీరు మార్పులు చేసాక save అని నొక్కితే ఆపేజీని Download చేసుకోవచ్చు..


గూగుల్ పేజీని ఎలా ఏడిట్ చేసారో  ఈ వీడియోలో చూడండి



Link: https://chrome.google.com/webstore/detail/ebkclgoaabaibghklgknnjdemknjaeic 

2 comments:

  1. grEAT , INTRESTING ,USEFUL & CUTE TIP................

    ReplyDelete
    Replies
    1. ధ్యాంక్యూ వెరీమచ్ సీత గారు..... నా బ్లాగును ఫాలో అవుతూ, మంచి మంచి కామెంట్లను అందిస్తున్నందుకు ధన్యవాదాలు...

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...