February 23, 2012

ఏ Software కైనా Portable application తయారుచేసుకోండిలా.....



Install చెయ్యకుండానే వాడగలిగే software లను Portable applications అంటారు... అలా మనకు Internet లో అనేక రకాలైన పోర్టబుల్ అప్లికేషన్లు లభ్యం అవుతున్నాయి... అసలు మనమే అలాంటివి తయారు చేసుకోవాలి అనుకుంటే ఇలా చెయ్యండి


ముందుగా http://portable-app.com/ అనే సైట్ నుండి ఉచిత అప్లికేషన్ Download చేసుకోండి.
దాన్ని ఒపెన్ చేసి ముందు Pre scan చెయ్యాలి.
తర్వాత మనం దేనికైతే portable version కావాలనుకుంటున్నామో ఆ software install చెయ్యాలి.
ఇప్పుడు post scan చెయ్యాలి..
Finish అని క్లిక్ చేయ్యగానే మనకు portable అప్లికేషన్ వచ్చేస్తుంది..దానిని ఇక install చెయ్యకుండానే ఏ కంప్యూటర్‍లో అయినా వాడుకోవచ్చు..
సో.. ఈ అప్లికేషన్ మన సిస్టంలో జరిగిన మార్పులను గమనించి దాన్ని portable application గా మారుస్తుంది అన్నమాట..

ఈ వీడియోలో ఎలా చెయ్యాలో చూడండి..




2 comments:

Related Posts Plugin for WordPress, Blogger...