January 15, 2012

భగవంతునికి మీపై నమ్మకం ఉంది, మీకు ఉందా ?



భగవంతుడు మీ  కోరికలు,  కష్టాలు తీరిస్తూ ఉన్నాడంటే ఆయనపై మీకు నమ్మకం కలిగిస్తున్నాడన్నమాట... అదే తీర్చలేదు అంటే మీ శక్తి  పై ఆయనకు నమ్మకం ఉంది అని అర్దం...

అంటే మీపై ఆయనకు ఉన్నది అపారమైన నమ్మకం అన్నమాట,  మరి మీరెందుకు నన్ను దేవుడు కరుణించలేదని బాధపడుతారు... 


ఏ పనిలోనైనా  మనం మానవ ప్రయత్నం చేస్తే దానికి దైవ సహాయం తోడవుతుంది.. అంతే కానీ అసలు పనే ప్రారంభించకుండా దేవుడా నువ్వే చూసుకోవాలి అంతా నీదే భారం అంటే ఎలా ?


కాబట్టి   మీలోని అపారమైన  శక్తిని  నమ్మడం ప్రారంభించండి.....దేవుడిని కష్టాలు రాకుండా చూడు అని ప్రార్ధించద్దు.. కష్టాలను ఎదుర్కొని నిలబడగల ఆత్మస్ధైరాన్ని ఇమ్మని ప్రార్ధిందించండి... కాదంటారా?




ఇది నా 100వ పోస్టు........

7 comments:

  1. భగవంతుడు మీ కోరికలు, కష్టాలు తీరిస్తూ ఉన్నాడంటే ఆయనపై మీకు నమ్మకం కలిగిస్తున్నాడన్నమాట... అదే తీర్చలేదు అంటే మీ శక్తి పై ఆయనకు నమ్మకం ఉంది అని అర్దం...problem solved!!!there is a GOD!!!!and should be!!!!!must be!!!reason??? are u crazy???????

    What matters with the reason and logic granted by the same GOD???

    nothing??????? aaahahhh....what a pity????they shouldn't have evolved!!!!!in place of our brain there should have been a lump of clay!!!!!!!

    no brain human, "God" being the reason for everything.....ideal world!!!! Wish such a world exits!!

    Best world to live in!!!!especially for people like suresh and malak!!!!

    ReplyDelete
  2. avunu correct eh .........chaala baaga cheppaaru.
    annitiki anavasaram gaa badhapadevallaki matrame idi vartistundi///

    ReplyDelete
  3. నిజమే మీరు చెప్పినది.ఎందుకంటే నా జీవితం లో కూడా ఇలాంటివి ఎన్నో జరిగినాయి. ఉదాహరణకు http://swarajyam.blogspot.com/2011/12/god-is-there-or-not.html and
    http://swarajyam.blogspot.com/2012/01/i-save-tree.html చుడండి. మంచి పోస్ట్ ఇచ్చారు చాలా థాంక్స్

    ReplyDelete
  4. అసలు దేవుడు ఉన్నాడని నమ్మని వాళ్ళ పరిస్తితి ఎంటి

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...