January 30, 2012

Face book లో Timeline covers ఇలా క్రియేట్ చేసుకోండి

Face book లో Timeline covers క్రియేట్ చేసుకోవడానికి మంచి సైట్: http://timelinecoverbanner.com  
దీనిలో అనేక టైమ్‍లైన్ కవర్స్ ఉన్నాయి.. అవి కాదు అనుకుంటే మనం కావలసిన ఫోటోలు అప్‍లోడ్ చేసి కావల్సిన విధంగా తయారు చేసుకోవచ్చు.....
దానికోసం ఫోటోషాప్ లో ఉన్నట్లు అనేక టూల్స్ ఉన్నాయి..

January 29, 2012

మీ మాటలను రిపీట్ చేసే చిలక (ఈ చిలకకి మాటలు నేర్పించండి)

మన మాటల్ని రిపీట్ చేసే పిల్లి అప్లికేషన్ ను ఆండ్రాయిడ్ ఫోన్స్ లో చూసే ఉంటారు... కదా... అలాంటిదే మన మాటల్ని రిపీట్ చేసే చిలక కావాలా? అదీ కంప్యూటర్ లోనే పనిచేసే అప్లికేషన్ (ఫోన్లలో కాదు).

January 28, 2012

ఏ భాషనైనా గుర్తించగల Software 
మనం మామూలుగా రకరకాల భాషలను అంతర్జాలం లో   చూస్తుంటాం.. అది ఏ భాష అని తెలుసుకోవాలంటే Polyglot అనే   అప్లికేషను బాగా ఉపయోగపడుతుంది..
దీనిని ఈ http://www.polyglot3000.com/download.shtml సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసాక మనం తెలుసుకోవలసిన భాషలో రాసిన అక్షరాలు అందులో పేస్టు చేసి F9 కీ ని ప్రెస్ చేస్తే అది ఏ భాష అని ఇలా చూపిస్తుంది.. ఇది 474 భాషలను గుర్తించగలదు. 

మీ Hard disk పాడైపోతుందని ముందుగానే తెలుసుకోవడానికి...మన Hard disk నుంచి వచ్చే సౌండ్స్ ను బట్టి అది పాడైపోవడానికి దగ్గరపడిందని అర్దం చేసుకోవచ్చు... ఒకవేళ మీ Hard disk కూడా ఇలాంటి సౌండ్స్ చేస్తుంటే  తొందరగా మీ Hard disk లోని డేటాని బ్యాకప్ చేసుకోండి.....
రకరకాల error sounds  కోసం ఈ సైట్లను దర్శించగలరు......

January 25, 2012

PDF పైల్స్ ను Word ఫైల్స్ గా మార్చడానికి ఉచిత ConverterPDF పైల్స్ ను మామూలు MS-Word ఫైల్స్ గా మార్చడానికి free pdf-to-word అనే  software ఉపయోగపడుతుంది.. దీనిని ఈ లింకు నుండి Download చేసుకోండి.. 

Youtube వీడియోలను download చేసుకోవడానికి free ToolYoutube వీడియోలను download చేసుకోవడానికి ఈ లింకునుండి ఉచిత టూల్ ను download చేసుకొని install చేసుకోండి..

January 23, 2012

ఎదుట ఎవ్వరు లేరు ఇంతా విష్ణుమయమే -- అన్నమాచార్య సంకీర్తనలుఎదుట ఎవ్వరు లేరు ఇంతా విష్ణుమయమే
వదలక హరి దాస వర్గమైన వారికి || ముంచిన నారాయణ మూర్తులీ జెగమెల్ల 
అంచిత నామములే ఈ అక్షరాలెల్ల
పంచుకొన్న శ్రీహరి ప్రసాదమీ రుచులెల్ల
తెంచివేసిమేలు తా తెలిసేటివారికి ||చేరి పారేటి నదులు శ్రీపాద తీర్థమే
భారపు ఈ భూమీ తన పాద రేణువే
సారపు కర్మంబులు కేశవు కైంకర్యంబులే
ధీరులై వివేకించి తెలిసేటి వారికి ||

January 19, 2012

వెబ్ పేజ్ లోని అన్నింటినీ డౌన్ లోడ్ చెయ్యాలంటే  మనం చూసే రకరకాల వెబ్ పేజీలలోని కంటెంట్స్ (ఆడియో, వీడియో,మెదలైనవి) సేవ్ చేసుకోవడానికి ఈ సైట్ చాలా ఉపయోగపడుతుంది..

January 18, 2012

ఇంటర్నెట్ స్పీడ్ లో Kbps కు kBps కు తేడామనకు ఇంటర్నెట్ ప్రొవైడర్లు  256 kbps, 1 Mbps కనెక్షన్లు అని  ఇస్తుంటారు..కానీ డౌన్లోడ్ స్పీడ్ మాత్రం అంత ఉండదు... ఎందుకోతెలుసా? 

మానరె మాయలు మగువలు -- అన్నమాచార్య సంకీర్తన
మానరె మాయలు మగువలు నే
కాను కాననుచు కనలీ శిశువు  ||

పాలట దొంగిలె బాలుడు గో-
పాలుల  కూడుక పలుమరును |
పోలవీమాటలు(మాయలు) బొంకులు
యేలె యేలె మీ రెలజవ్వనులు  ||

January 17, 2012

మన కంటూ ఏమీ కొత్త ఆలోచనా విధానాలు ఏమీ ఉండవా?మన కంటూ ఏమీ కొత్త ఆలోచనా విధానాలు ఏమీ ఉండవా? ఎప్పుడూ ఒకర్ని గుడ్డిగా ఫాలో అయిపోతుంటాం ఎందుకని ?

     ఫలానా వాళ్ళ అబ్బాయి డాక్టర్ అయ్యాడు లేదా ఇంజనీర్ అయ్యాడు, క్లాసులో పస్ట్ వచ్చాడు నువ్వు అలానే కావాలని అమ్మానాన్నలు చెప్తూఉంటారు. దాదాపూ మనమూ అంతే అలానే ఆలోచిస్తాం. 

వలపుల సొలపుల వసంత వేళ ఇది --అన్నమాచార్య సంకీర్తనలువలపుల సొలపుల వసంత వేళ ఇది
సెలవి నవ్వకువే, చెమరించీ మేను ||

శిరసు వంచకువే సిగ్గులు వడకువే
పరగ నిన్నతడూ తప్పక జూచేని |
విరులు దులుపకువే వెసఁ దప్పించుకోకువే
సిరులనీ విభుడిట్టే సేసవేట్టీనీ || 

Twitter లో మన Tweets అన్నీ డిలీట్ చెయ్యాలంటే...   Twitter లో మనం ఎన్నో ట్విట్స్ చేస్తూ  ఉంటాం .. వాటిని అన్నిం టీనీ ఒకేసారి తీసివెయ్యాలంటే మనకు ఈ సైట్ బాగా ఉపయోగపడుతుంది..

January 15, 2012

భగవంతునికి మీపై నమ్మకం ఉంది, మీకు ఉందా ?భగవంతుడు మీ  కోరికలు,  కష్టాలు తీరిస్తూ ఉన్నాడంటే ఆయనపై మీకు నమ్మకం కలిగిస్తున్నాడన్నమాట... అదే తీర్చలేదు అంటే మీ శక్తి  పై ఆయనకు నమ్మకం ఉంది అని అర్దం...

అంటే మీపై ఆయనకు ఉన్నది అపారమైన నమ్మకం అన్నమాట,  మరి మీరెందుకు నన్ను దేవుడు కరుణించలేదని బాధపడుతారు... 


ఏ పనిలోనైనా  మనం మానవ ప్రయత్నం చేస్తే దానికి దైవ సహాయం తోడవుతుంది.. అంతే కానీ అసలు పనే ప్రారంభించకుండా దేవుడా నువ్వే చూసుకోవాలి అంతా నీదే భారం అంటే ఎలా ?


కాబట్టి   మీలోని అపారమైన  శక్తిని  నమ్మడం ప్రారంభించండి.....దేవుడిని కష్టాలు రాకుండా చూడు అని ప్రార్ధించద్దు.. కష్టాలను ఎదుర్కొని నిలబడగల ఆత్మస్ధైరాన్ని ఇమ్మని ప్రార్ధిందించండి... కాదంటారా?
ఇది నా 100వ పోస్టు........

January 14, 2012

భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు అధ్భుతమైన గ్రీటింగ్స్ కార్డులతో


నా బ్లాగు వీక్షకులందరికీ భోగి, సంక్రాంతి మరియూ కనుమ  శుభాకాంక్షలు... మీకోసం ఈ గ్రీటింగ్ కార్డులు...

January 13, 2012

ఉచితంగా వెబ్‍సైట్ క్రియేట్ చేసుకోండి... (రిజిష్టర్ చేసుకోవలసిన పని లేదు) మీ కంటూ ఒక సైట్ ఉంటే బాగుండు అనుకుంటున్నారాఅయితే ఎటువంటి Registrations అక్కలేకుండానే  సైట్ క్రియేట్ చేసుకోవచ్చు... మామూలుగా మనం   Ms-office లో ఎలాగైతే రాస్తామో అలానే ఇక్కడ రాసుకోవచ్చు...

January 12, 2012

ఎంత విభవము కలిగె అంతయును ఆపదని


ఎంత విభవము కలిగె అంతయును ఆపదని

చింతించినది కదా చెడని జీవనము     ||   -(2)చలము కోపంబు తను చంపేటి పగతులని

తెలిసినది అది కదా తెలివి |

తలకొన్న పరనింద తనపాలి మృత్యువని

తొలగినది అది కదా తుదగన్నఫలము ||    ||ఎంత||

వచ్చెను అలమేలుమంగ ఈ పచ్చల కడియాల పణతి చెలంగవచ్చెను అలమేలుమంగ      పచ్చల కడియాల పణతి చెలంగ ||బంగారు చేదివిటీలు పూని  శృంగారవతులు వేవేలురాగా |

రంగైన వింజారమరలు వీవ  మాంగల్యలీల సొంపగు జవరాలు ||          -|వచ్చెను|

మేలుకో, నడు, లక్ష్యాన్ని సాధించు(ఈ రోజు స్వామివివేకానంద జయంతి, యువజనోత్సవం)

January 11, 2012

ఒకే సారి రెండు Facebook అకౌంట్స్ లోకి లాగాన్ కావాలా ?

ఒకే సారి రెండు Facebook / Gmail అకౌంట్స్ లోకి లాగాన్ కావాలా ?    ఒక Browser లో మనం ఒక అకౌంట్ తో మాత్రమే లాగాన్ అవ్వగలం (ఉదా: ఒక జీమెయిల్ లేదా బ్లాగర్ లేదా ఒక Facebook). 

Screen Capture చేయడానికి Chrome extensions

మనం చూస్తున్న ఏదైనా Web page ని ఇమేజ్ లాగా సేవ్ చేసుకోవాలి అంటే  మామూలుగా screen shot లాంటి software లు వాడుతుంటాం కదా... అదే పని చేసి పెట్టడానికి chrome addons కొన్ని బాగున్నాయి..

January 10, 2012

నేను చేసిన చార్జింగ్ లైట్...(My Creativity) ఎలా ఉందో చూసి చెప్పరూ....
    ఉదయాన్నే ఇంట్లో ఉండే పని చెయ్యని వస్తువులని ఎలా ఉపయోగించుకోవచ్చు అని ఆలోచిస్తూ ఉన్నాను... ఇలా పని చెయ్యని దోమలు చంపే బ్యాట్ +  ఒక పని చెయ్యని టార్చిలైట్ కనిపించాయి.. వెంటనే ఆలోచన తట్టింది. రెండింటిని కలిపి ఒక పనిచేసే వస్తువు చెయ్యచ్చుకదా అని.... వెంటనే పని ప్రారంభించాను... అరగంటలో ఇలా చేసేసాను.... ఆ పనిచెయ్యని బ్యాట్ లో ఉన్న బ్యాటరీని వాడి...ఈ పనిచెయ్యని టార్చిలైట్ ని వెలిగించాను... ఆ...... ఏముంది..దాని వైర్లు తీసి దీనికి పెట్టాను అని అనుకుంటున్నారేమో... కాదండి... బ్యాట్ లోని నెట్ కి వచ్చేది AC (ఆల్టర్ నేటివ్ కరెంట్)..అంటే దానిలో బ్యాటరీ (DC) నుండీ AC కి మార్చే యూనిట్ ఉంటుంది...జాగ్రత్తగా ఆ యూనిట్ కు supply వెళ్ళకుండా సర్కూట్ బ్రేక్ చేసి + ఇంకొన్ని మార్పులు చేసి ఇలా చేసాను.. ఇక చక్కగా చార్జింగ్ పెట్టుకోవడం..వాడుకోవడం అంతే... బాగుందా?

మీ డౌట్ నాకు అర్దమైంది ఇంతకూ అది వెలుగుతుందా లేదా అనే కదా ?
కావాలంటే చూడడండి బాగానే వెలుగుతుంది...


ఇలాంటివి చిన్నప్పుడు చాలా చేసే వాడిని.... ఇప్పుడు ఈ కంప్యూటర్ వచ్చాక దీనికే అతుక్కుపోవడం వల్ల కొంచెంతగ్గాయి.... నిజానికి అసలు ఆ బ్యాటరీ వాడి పాత మెబైల్ బాగు చెయ్యాలని అనుకున్నాను కానీ టాటా ఇండికాం పుణ్యమా అని ఏ సిమ్‍కార్డు పని చెయ్యడం లేదు..ఇక దానికి చేసిన వేస్టు అని ఇలా చేసాను...
ఇంతకూ నా క్రియేషన్ ఎలా ఉంది ?

January 8, 2012

ఇవి నిజంగా కదులుతున్నాయా?


ఈ ఫోటో లో ఉన్న పసుపుపచ్చ బాల్స్ నిజంగా  కదులుతున్నాయా? చెప్పండి చూద్దాం ?Source: FaceBook

మీ గురించి 10 నిజాలు.....
అన్నీ నిజాలే  కదూ... మెన్న Facebook లో చూశాను...బాగుంది కదా అని ఇలా పోస్టు చేశాను....
.

Invisible Mobile phone చూశారా ?    టెక్నాలజీ రోజు రోజుకు ఎక్కువ అవుతూనే ఉంది... రకరకాల ప్రోడక్ట్స్ వస్తూనే ఉన్నాయి. అలానే ఇది చూశారా  Invisible mobile. గ్లాస్ లాగా ఎలా ఉందో...

నా మనసు.......: రోజూ కంప్యూటర్ లో ఇలా డైరీ రాసుకోండి


Click on the below link to see the post.......

నా మనసు.......: రోజూ కంప్యూటర్ లో ఇలా డైరీ రాసుకోండి.

Register చేసుకోకుండానే SMS పంపడానికి website   
    Freesmscraze అనే సైట్ నుండి ప్రపంచంలో ఎక్కడికైనా  రిజిష్టర్ చేసుకోవలసిన అవసరం లేకుండానే  SMS చేసేయచ్చు.... 

Google తో తమాషాలు -2అలాంటివే ఇంకొన్ని తమాషాలు:

వీటికి I’m Felling Lucky అనే  బటన్ నొక్కి search చెయ్యాలి కాబట్టి Instant searching ఆఫ్ చేసుకొని ప్రయత్నించండి..

January 6, 2012

రోజూ కంప్యూటర్ లో ఇలా డైరీ రాసుకోండిసంకలిని సైట్ లో అందిస్తున్న డైరీ చాలా బాగుంది ... అసలు అలా తయారు చేసింది ఎవరో కానీ నిజంగా అద్భుతం...  చూడండి ఎంతచక్కగా రాసుకోవచ్చో... ఇంకా దీనిలో క్యాలెండర్, రిమైండర్ అన్నీ ఉన్నాయి.. నిజంగా సూపర్ కదా....

YouTube వీడియోలు Download చెయ్యడానికి Firefox Add-on     యూట్యూబ్ లేదా  గూగుల్ వీడియోస్ లాంటి వీడియో సైట్ల నుండి వీడియోలను  download చేసుకోవడానికి  ఎటువంటి ఇతర software’s పనిలేకుండా Firefox వాడేవారు ఇక్కడ క్లిక్ చేసి చిన్న ఆడాన్ install  చేసుకుంటే  ఇలా ఇకపై వీడియోలను ఇలా కావలిసిన క్యాలిటీతో download చేసుకోవచ్చు...


January 5, 2012

G-talk వాడే వారికి కొన్ని చిట్కాలు


చాటింగ్ చెయ్యడానికి G talk వాడేవారు..ఇలా ప్రయత్నించండి..

మీకు ఈ Ms-word shortcuts తెలుసా ?     మనం MS-Word లో  రాస్తున్నప్పుడు మధ్యలో లైన్ కొట్టాలి అనుకోండి. Format మెనూ లోని బార్డర్ లోకి వెళ్ళి ఎంచుకోవాలంటే కష్టం కదా... అందుకని ఈ సింపుల్ Shortcuts వాడచ్చు...

January 3, 2012

Photos తో నేను తయారు చేసిన సాయిబాబా వీడియో....    నాకు బాబా అంటే చాలా ఇష్టం..అందుకే, బాబా రక్షాకవచం అనే ఈ పాటని కొన్ని ఫోటోలతో కలిపి Slide show  వీడియోగా తయారుచేసాను..... చూసి ఎలా ఉందో చెప్పండి...

January 1, 2012

ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు


 ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు |
 అంతరాతరములెంచి చూడ  పిండంతేనిప్పటి అన్నట్లు ||

మీ Friend మెబైల్ బ్యాలన్స్ తెలుసుకోవాలా ?
    మనం ఎవరినైనా ఎందుకు ఫోన్ చెయ్యలేదు... అని అడిగితే  సింపుల్ గా నా మెబైల్ లో బ్యాలన్స్ లేదు అని అబద్దం చెప్పేస్తారు....

Facebook ని Logout చెయ్యడం మరిచిపోయారా?fig-1
    మీరు ఎదైనా నెట్ సెంటర్స్ లో గానీ, మరెక్కడైనా facebook ని logout చెయ్యడం మరిచిపొయ్యారు అనుకోండి, అది ఎవరైనా వాడితే ఎలా?   కాబట్టి దానిని మీ కంప్యూటర్ నుండే logout చేసేయ్యండి
Facebook లోని account settings లోకి వెల్లండి (see fig-1)

భలే FaceBook


ఇక అంతా మంచే జరుగుతుందిRelated Posts Plugin for WordPress, Blogger...