December 30, 2011

గూగుల్ క్రోమ్ బ్రౌజర్ కు password సెట్ చేసుకోండి...




       గూగుల్ క్రోమ్ బ్రౌజర్ కు password సెట్ చేసుకోవాలంటే
  Simple start up password  అనే add-on install చేసుకోండి.
 ఇక  Settings > Tools > extensions అనే విభాగంలోకి వెళ్ళి ఆ Extension  మీద ఉన్న   options  మీద క్లిక్ చేసి ఒక password ఎంచుకొని Save చెయ్యండి. (see fig-2 &1)

ఇకపై మీరు Google chrome ఒపెన్ చెయ్యగానే ఇలా password ఇస్తేనే బ్రౌజింగ్ చెయ్యచ్చు....


Fig-2

 Write Your Comment Here....

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...