December 30, 2011

Google నుండి రెండు "oo" లను మాయం చెయ్యండి..



       మనకు ఏది కావాలన్నా గూగుల్ లోనే వెదుకుతూనే  ఉంటాం..  నెట్ అంటేనే తెలియని వాళ్ళకు సైతం గూగుల్ తెలుసంటే ఆశ్చర్యం లేదు...


సరే గూగుల్ తో చిన్న తమాషాలు చెయ్యచ్చు...
 


Google అనే పదం నుండి  "oo" లను మాయం చెయ్యాలా? 
అయితే ఇక్కడ క్లిక్ చెయ్యండి Google.com


   అప్పుడు మీకు గూగుల్ పేజీ చూపిస్తుంది...దానిలో  గూగుల్ లోగో పై క్లిక్ చెయ్యండి. 2లేదా  3 సెకన్లలో రెండు "OO" లు మాయం అవుతాయి...


ఇలాంటివే ఇంకొన్ని:


గూగుల్ సైట్ ని ఇలా ముక్కలుగా చేసి ఆడుకోవాలని ఉందా ?

గూగుల్ తో ప్రేమ చిహ్నం గీయించండి






2 comments:

Related Posts Plugin for WordPress, Blogger...