December 24, 2011

Face Book లో మీ ఫ్రెండ్స్ మీకు మాత్రమే కన్పించాలంటే..




      Face Book లో మీ ఫ్రెండ్స్ కు Privacy కల్పించుకోవడానికి ఇలా ప్రయత్నించండి.. అంటే మీ ఫ్రొపైల్ విజిట్ చేసిన అందరికీ మీ Friends list కనపడిపోతూ ఉంటుంది కదా  అలా కనపడకుండా చెయ్యడానికి....


1.  Face Book లోకి లాగాన్ అవ్వండి... కుడివైపు ఉన్న మీ ప్రొపైల్ బటన్ పై క్లిక్ చెయ్యండి. అప్పుడు మీ ప్రొపైల్ కనపడుతుంది. (see fig-1)

2. ఇప్పుడు మీ Friend లేదా Family గ్రూప్ మీద ఉన్న EDIT బటన్ ను నొక్కండి . (See fig -2)

3. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ గ్రూప్ కు ఎదురుగా ఉన్న లాక్ సింబల్ పై  క్లిక్ చేసి.... Only Me అని సెలక్ట్ చేసి Save Changes అని ప్రెస్ చేస్తే.... ఇకపై మీ ఫ్రెండ్స్ మీకు మాత్రమే కనపడతారు....(see fig-3)

4 comments:

  1. థాంక్స్ అండీ
    ఫేస్ బుక్ అస్సలు అర్ధం కాదు నాకు
    అందరూ అటే పోతున్నారు కదా అని గుంపులో గోవిందా అని నేను పోయా
    ఒక సారి నా ఫేస్బుక్ లో నా ఫ్రెండ్స్ మీకు కనపడుతున్నారేమో చూసి చెప్పండి
    సలహా చెప్పినందుకు మీకు పని కల్పించా :))
    http://www.facebook.com/anvvapparao
    ఇంకా ఇలాంటి టిప్స్ ఎమన్నా ఉంటె చెప్పండి
    థాంక్స్ అగైన్

    ReplyDelete
  2. నువ్వు సూపర్ అన్నయ్...

    ReplyDelete
  3. అప్పారావు గారు..మీ ఫ్రెండ్స్ నాకు కనపడడం లేదు... నాకే కాదు ఎవ్వరికీ కనపడరు..మీకు తప్పా.....

    Raafsun గారు..నా బ్లాగును అభిమానిస్తున్నందుకు ధ్యాంక్యూ....

    ReplyDelete
  4. కొన్ని కారణాల వల్ల కామెంట్ మోడరేషన్ లేట్ అవుతున్నందుకు క్షమించగలరు....

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...