December 8, 2011

ఈ పువ్వు ఏమని అనుకుంటుందో తెలుసా?






ఈ పువ్వు....నన్ను కోసి ఎవరూ ఆ భగవంతుని పాదాల మీద ఉంచలేదని బాధపడడం లేదు.ఏమనుకుంటుందంటే......


  అనంతమైన పరమాత్మ,  ఆకాశస్వరూపుడూ  అయిన  ఆ పరమేశ్వరుని  పాదములను తుడుస్తూ.... అఘరు ధూపం వెయ్యవలసిన అవసరం లేకుండా తనలోఉన్న సుగంధాన్ని   ఆ  స్వామికి అందజేస్తున్నాని సంబరపడిపోతుంది. 







2 comments:

  1. ధ్యాంక్యూ..పద్మార్పిత గారు....

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...