June 19, 2011

మెమరీకార్డు ఉన్నా లేనట్టు చూపిస్తుందా ?



      కార్డ్ రీడర్ ద్వారా మెమరీ కార్డులు వంటివి రీడ్ చేసేటప్పుడు, మెమరీ కార్డు ఉన్నాకానీ  కొన్నిసార్లు ఇలా  “ Insert Disk ”  అంటూ error message చూపిస్తుంది,
మెమరీ కార్డుకు password set చేసి ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. అలాంటప్పుడు మెమెరీకార్డును సెల్ ఫోనులో ఉంచి Remove password option ద్వారా పాస్ వర్డును రిమూవ్ చేస్తే ఇకపై కంప్యూటర్ లో చక్కగా ఓపెన్ అవుతుంది.  





తెలుగు భాషాపరిరక్షణ
See this Link for details: http://computerera.co.in/blog/?p=2617


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...